నీమ్జ్ కోసం 12,635 ఎకరాల అక్రమ భూసేకరణ
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి భుపేంద్ర యాదవ్‌తో భేటి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : పచ్చని పంట పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దని జహీరాబాద్ భూ నిర్వాసితుల తరుపున కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కు టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. కోదండరామ్‌తో పాటుగా భూ…
