ఖమ్మంలో నీ అడ్రస్ గల్లంతవుతది కొడుకా..
మంత్రి పువ్వాడపై ఈటల ఫైర్ ఆత్మహత్యకు పాల్పడ్డ బిజెపి కార్యకర్త కుటుంబానికి పరామర్శ ఖమ్మం, ఏప్రిల్ 20 : అధికార దర్పంతో ప్రవర్తించిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఏ ఆటల రాజేందర్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం తీవ్ర కలకలం…
