పురపాలక సంస్థల పటిష్టానికి అభివృద్ధికి చర్యలు
3712 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు లక్షమందికి 220 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి సమీక్ష సమావేశంలో మంత్రి కెటిఆర్ సుబేదారి,ప్రజాతంత్ర, ఏప్రిల్ 20, : తెలంగాణ రాష్ట్రంలోని పురపాలక సంస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. బుధవారం హన్మకొండ, వరంగల్ నగరంలో 150 కోట్లకు పైగా అభివృద్ధి…
