దసరా లోగా సచివాలయ నిర్మాణం పూర్తి కావాలి
ప్రజాతంత్ర , హైదరాబాద్ : దసరా కల్లా నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్దేశిత గడువులోనే పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, సంబంధిత శాఖ…
