కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందాలు
కాంగ్రెస్‌కు టిఆర్‌ఎస్ బి టీమ్..రెండు పార్టీలూ ఒకటే పికె వ్యవహారాలు తెలంగాణలో పనిచేయవు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 25 : ప్రధాని మోదీని మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని ప్రశాంత్ కిషోర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ గొడుగు కిందకు…
