సాయి గణేష్ ఆత్మహత్యపై సిబిఐ విచారణ జరిపించాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ ప్రజాతంత్ర , హైదరాబాద్ : ఖమ్మం బిజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఉదంతంపై సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌పై సోషల్…
