యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం…కత్తితో దాడి
హనుమకొండలో ఘటన..నిలకడగా యువతి ఆరోగ్య పరిస్థితి ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి : విద్యార్థులు, ప్రజాసంఘాల నేతల డిమాండ్ కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి ప్రజాతంత్ర, హనుమకొండ, ఏప్రిల్ 22 : తనను ప్రేమించట్లేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.…

