రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేష్
కార్పొరేట్ స్థాయి సదుపాయాలుండడం ఇక్కడి ప్రజల అదృష్టం పిహెచ్‌సిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజాతంత్ర, జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 26 : రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేషుగ్గా ఉన్నట్లు, కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి సదుపాయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య…
