సామూహిక స్వప్నాన్ని సాకారం చేసిన కెసిఆర్
ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే మలుపు తిరిగింది. కాగా ఏకంగా అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మెదక్‌జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింత మడక ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటునకు దారితీసే విధంగా కెసిఆర్ ఆనాడు నిర్ణయం ఆలోచనను…
