Category Uncategorized

నేడు వరల్డ్ ‌గివ్‌ ‌డే

‘‘‌నిజానికి దాన ధర్మాలు ఆచరించడానికి పూర్వం కొన్ని నియమాలు, కట్టుబాట్లూ ఏర్పరచారు. దానము చేసే దాత, తనకు ఏ విధమైన నివారింపలేని రోగాలు లేనప్పుడు, పాప సంచితుడు కానపుడు, పాతకాలు చుట్టుకొని లేనపుడు, తాను అనేక పుణ్యాలు చేసి, సద్గుణ సంపన్నుడై ఉన్నపుడు, ధనాన్ని నీతి, న్యాయ, ధర్మ మార్గములలో సంపాదించి నప్పుడు మాత్రమే దానము చేయుటకు…

మంటలను ఆర్పే యోధులు – అగ్నిమాపక దళ ధీరులు

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ధైర్యమనే ఉష్ణబంధక కవచం తొడుక్కొని మంటలను ఆర్పుతూ ప్రజలనే కాకుండా వారి ఆస్తిపాస్తులను కాపాడే మహత్తర విధులను నిర్వహించే అగ్నిమాపకదళ సైనికులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలనే సంకల్పంతో జె జె ఎడ్మండ్‌సన్‌ ‌స్థాపించిన ‘అంతర్జాతీయ అగ్నిమాపకదళ దినోత్సవాన్ని’ ప్రతి ఏటా 04 మే రోజున ప్రపంచదేశాలు నిర్వహిస్తున్నాయి. 04 జనవరి…

‌ప్రధాని మోడీకి విజన్‌ ‌కొరత

అన్ని సమస్యలకూ అదే మూలమంటూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ పాలనలో ఆక్సిజన్‌ ‌దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల…

రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం..16 లక్షల ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల ఉత్పత్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రేడియంట్‌ ఎలక్ట్రానిక్స్ ‌యూనిట్‌లో నూతన ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రులు కెటిఆర్‌, ‌సబిత రంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 2 : ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర…

అన్నదాత సుఖీభవ..!

సిద్దిపేట సద్దిమూట…హరీష్‌ ‌రావు నిత్యం 3 వేల మంది ఆకలి తీరుస్తున్న మంత్రి ఎక్కడ చూసిన కడుపు నిండా అన్నం రైతు బజార్‌లో..హాస్పిటల్‌లో..నిరుద్యోగుల ఉచిత శిక్షణా బిరాల్లో..గ్రంథాలయంలో..క్యాంపు కార్యాలయంలో.. మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో ఆకలి తీర్చే భోజనామృతం సిద్దిపేట ప్రజలు ఆకలితో అలమటించొద్దన్నదే ఆలోచన సిద్దిపేట, మే 2(ప్రజాతంత్ర బ్యూరో) : మంత్రి తన్నీరు హరీష్‌…

ఉపాధి కూలీలకు అండగా ఉంటాం

వారికి వొచ్చే డబ్బులు సమయానికి ఇచ్చేలా చేస్తాం పాదయాత్రలో తనను కలిసిన ఉపాధి కూలీలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హామీ నారయణ్‌ ‌పేట, ప్రజాతంత్ర, మే 2 : కేంద్రం విడుదలచేసే నిధులు అందరికీ అందేలా కృషిచేస్తానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఉపాధి కూలీల సొమ్ము తినే వాళ్ల…

క్యాంపస్‌ ‌రాజకీయ కార్యక్రమాలకు వేదిక కాదు

అందుకే రాహుల్‌ ‌సభకు అనుమతి నిరాకరణ హైకోర్టుకు ఓయూ అధికారుల సమాధానం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలకు తావు లేదనీ, అందుకే కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ సమావేశానికి అనుమతి నిరాకరించామని ఓయూ అధికారులు హైకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఉస్మానియా వర్సిటీలో ఈనెల 7న తలపెట్టిన విద్యార్థులతో రాహుల్‌…

ఓయూ కేంద్రంగా వేడెక్కిన రాజకీయం

పోటాపోటీగా విద్యార్థుల ప్రదర్శనలు భారీగా మొహరించిన పోలీసులు విసి రాజకీయ ఒత్తిడికి తలొగ్గారన్న రేవంత్‌ ‌గాంధీభవన్‌ ‌ముందు కెసిఆర్‌ ‌దిష్టిబొమ్మ దగ్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో రాహుల్‌ ‌టూర్‌ ‌నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముందస్తు అరెస్టులకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎస్‌యు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఓయూలో రాహుల్‌ ‌ముఖాముఖికి…

రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం

రాహుల్‌ ‌సభకు అనుమతి ఎందుకు ఇవ్వరు వి•రైతే ఎక్కడపడితే అక్కడ ధర్నాలు చేయొచ్చు కాంగ్రెస్‌ అం‌టే టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతుంది అరెస్ట్‌లపై మండిపడ్డ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌మండిపాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పైనే కక్ష సాధింపా..? : టిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌/‌కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో…