రాష్ట్ర సర్కార్‌కు మంచి పేరు రాకుండా కేంద్రం కుట్ర
రైతులకు కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా..? వడ్ల కొనుగోలు ఆలస్యం చేసే కుట్రతోనే 2900 మిల్లుల తనిఖీలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు తర్వాతే ఎఫ్‌సిఐ తనిఖీలు చేపట్టాలి కేంద్రంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్ సిద్ధిపేట, మే 5(ప్రజాతంత్ర బ్యూరో) : రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి…
