తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి
సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల…

