రాష్ట్రానికి నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా..రేపు రాహుల్ రాక
రాజుకున్న రాజకీయ వేడి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న నడ్డా హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంటున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలు వరుసగా పాదయాత్రలు, కార్యక్రమాలతో అధికారపార్టీకి సవాల్ విసరుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు జిల్లాల్లో పర్యటించనుండడంతో రాజకీయంగా వాతావరణం మరింత వేడెక్కింది. నేడు…
