Category Uncategorized

వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతం

 రైతులలో, ప్రజల్లో భరోసా నింపిన రాహుల్‌ ‌వరంగల్‌/‌సుబేదారి, ప్రజాతంత్ర , మే 6  : తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన మొట్టమొదటి భారీ బహిరంగ సభ శుక్రవారం రాత్రి హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతమైంది. సభకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షత వహించారు.…

రైతులను మోసం చేస్తున్న బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాలు..

కాంగ్రెస్‌ ‌పార్టీ రైతులకు అండగా ఉంటుంది అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ ‌రద్దు చేస్తాం తెలంగాణాలో రాచరిక పాలన ప్రజాస్వామ్యం ఖూనీ కెసిఆర్‌ ‌పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది నష్టం జరుగుతుందని తెలిసి తెలంగాణ ఇచ్చాం కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్లు ఇస్తాం అసమ్మతి నాయకులు టిఆర్‌ఎస్‌, ‌బిజెపీలకు వెళ్లొచ్చు తొమ్మిది అంశాలతో వరంగల్‌ ‌డిక్లరేషన్‌…

హైదరాబాద్‌లో రాహుల్‌కు ఘన స్వాగతం

ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన రేవంత్‌ ‌తదితరులు ప్రత్యేక హెలికాప్టర్‌లో హన్మకొండకు చేరిక హైదరాబాద్‌,‌మే6: వరంగల్‌లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ కోసం కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు వచ్చిన ఆయనకు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ ‌నేతలు ఘనంగా స్వాగతం పలికారు.…

రాహుల్‌ ‌గాంధీకి స్వాగతం…

రైతులకు తెలంగాణలో అమలవుతున్న పథకాలను స్టడీ చేసి… కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి రాహుల్‌ ‌పర్యటన సందర్భంగా మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలను ఎన్నిసార్లు ప్రస్తావించారు : ట్వీట్‌ ‌ద్వారా రాహుల్‌ ‌గాంధీకి కవిత ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : తెలంగాణకు వొస్తున్న రాహుల్‌ ‌గాంధీకి స్వాగతం పలుకుతున్నామని…

‌ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన

పాఠశాలల్లో జూన్‌ ‌నుంచి ఇంగ్లీస్‌ ‌డియం.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి రంగారెడ్డి,మే6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల ను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో జూన్‌ ‌నుంచి ఇంగ్లీస్‌ ‌డియాన్ని ప్రవేశపెడుతున్నామని ఆమె అన్నారు.…

బూస్టర్‌ ‌డోస్‌ను కేంద్రం ఉచితంగా ఇవ్వాలి

డబ్బులు తీసుకొని వ్యాక్సిన్‌ ఇవ్వడం సరికాదు కేంద్రానికి లేక రాశానని వెల్లడించిన మంత్రి హరీష్‌ ‌రావు కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో ఐసీయూ, లేబర్‌ ‌రూం ప్రారంభం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే6: దేశ, రాష్ట్ర ప్రజలకు బూస్టర్‌ ‌డోస్‌ను కేంద్రం ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ ‌చేశారు. కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో కొత్త…

అకృత్యాలు తెలుసుకునేందుకే రాహుల్‌ ‌పర్యటన

కెటిఆర్‌, ‌కవితల ట్వీట్లకు రేవంత్‌ ‌ఘాటు స్పందన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ రాష్ట్ర పర్యటనపై మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌గా ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ…‘ పాలనపై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్‌. ‌రుణమాఫీ హా ఎలా ఎగ్గొట్టాలి? ఎరువుల ఫ్రీ హాని…

కృష్ణాలో న్యాయమైన వాటా రావాల్సందే

టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, మే 6 : కృష్ణా బోర్డ్ ‌సమావేశంలో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కృష్ణా నది కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ‌పూర్తి చేయాలన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా కోదండరామ్‌ ‌నార్కట్‌పల్లిలో డియాతో…

ఇం‌టర్‌ ‌పరీక్షలు ప్రారంభం

కొరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో ఇంటర్‌ ‌పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొరోనా విరామం తరవాత విద్యార్థులు తిరిగి పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ ‌బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…