Category Uncategorized

నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్

ఎపికి తరలించిన సిఐడి పోలీసులు టెన్త్ ‌లీకేజ్‌ ‌వ్యవహారంలో అరెస్ట్ ‌చేసినట్లు ప్రకటించిన ఏపి పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 10 : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఎపి సిఐడి పోలీసులు అరెస్ట్ ‌చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ ‌ప్రశ్నాపత్రాల…

అసని తుఫాను ప్రభావంతో… రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 10 : అసని తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు  ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫానుకు తోడు తెలంగాణ…

సోయి లేకుండా రాజకీయ విమర్శలు

కెసిఆర్‌ ‌భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది పూర్వీకుల భూములన్నీ మునకకు గురయ్యాయి భూసేకరణలో భూములు కోల్పోయాం కోనాపూర్‌లో బడి నిర్మాణానికి మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 10 : తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్‌ను ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.  కోనాపూర్‌…

భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే కుట్ర

ఆందోళనలతో అడ్డుకుంటాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐజేయూ, టీయుడబ్ల్యుజె హెచ్చరిక ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మే 10 : దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్‌ ‌జర్నలిస్టస్‌ ‌యూనియన్‌(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల…

విద్యుత్‌ ‌ఛార్జీలను తగ్గించండి

పాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి పాదయాత్రపాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి…

జగిత్యాలలో దారుణం.. అధికారులపై పెట్రోల్‌ ‌దాడి

సజీవ దహనానికి యువకుడి యత్నం ఎంపీవోకు గాయాలు..తప్పించుకున్న ఎస్సై, తహసీల్దార్‌ ‌జగిత్యాల,ప్రజాతంత్ర, మే 10  : రహదారి విషయంలో కొంతకాలంగా జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు కలెక్టర్‌ ‌రవి ఆదేశాల మేరకు వెళ్లిన అధికారులపై పెట్రోల్‌ ‌స్ప్రే చేసి సజీవదహనం చేసేందుకు ఓ భూ బాధితుడు యత్నించడం జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా బీర్పూర్‌…

70 ఏం‌డ్లలో కానరాని అభివృద్ధి ఏడేండ్లలో చేసి చూపించాం

దేశంలో విద్యుత్‌ ‌కోతలు లేని రాష్ట్రం తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక చరిత్ర రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ ‌పెద్ద పీట రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న రెండు జాతీయ పార్టీలు గిరిజన ప్రాంతమైన మానుకోటను మెడికల్‌ ‌హబ్‌గా మారుస్తా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మహబూబాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 10…

దేశద్రోహ చట్టం కేసులు నిలిపివేయండి

తుది నిర్ణయం తీసుకునే వరకు చట్ట ప్రయోగం ఆపండి సెక్షన్‌ 124ఏ ‌కింద కేసులు నమోదు కాకుండా రాష్ట్రాలను ఆదేశించండి కేంద్రం అఫిడవిట్‌పై విచారణ సందర్భంగా సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం సూచన న్యూ దిల్లీ, మే 10(ఆర్‌ఎన్‌ఎ) : ‌దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం సోమవారం స్పష్టం చేసిన నేపథ్యంలో…దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో…

‘‘‌గ్యాస్‌ ‌బండ సామాన్యులకు గుదిబండ’’

ఆకాశాన్నంటుతున్న ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు… అని మహాకవి శ్రీశ్రీ గారు వెలుగు నీడలు అనే సినిమా కోసం రాసిన పాట ఆచంద్రార్కం సత్యమే. అప్పుడెప్పుడో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాసిన పాట నేటికీ సరిపోవడం బట్టి దేశ అభివృద్ధిని అంచనా వేయవచ్చు.…