పాలమూరు వలసలపై తండ్రీ కొడుకుల కట్టుకథలు
ట్వీట్ ద్వారా రేవంత్ రెడ్డి మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : తండ్రీ కొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగున పడ్డాయని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి అస్కార్ ఇవ్వొచ్చంటూ సెటైర్ వేశారు. పాలమూరు పచ్చబడ్డదన్నది…

