Category Uncategorized

మళ్లీ మండిన గ్యాస్‌ ‌ధర… సామాన్యుడిపై మరింత భారం

సిలిండర్‌పై 50 రూపాయలు పెంచిన చమురు సంస్థలు మంచి రోజులు వొచ్చాయంటూ మంత్రి కెటిఆర్‌ ‌సెటైర్లు న్యూ దిల్లీ, జూలై 6 : సామాన్యుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెట్రోల్‌, ‌డీజిల్‌తో పాటు గ్యాస్‌ ‌ధరలను పెంచేస్తున్నాయి. మరోసారి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌…

రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ సమస్యలు

ధరణితో దరిద్రం వొచ్చింది దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీది దున్నేవాడికి భూమి లేకుండా టిఆర్‌ఎస్‌ ‌కుట్రలు ఔటర్‌ ‌చుట్టూ మాయం అవుతున్న భూములు ధరణి సమస్యలపై రచ్చబండలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ ‌నేతలు ధ్వజమెత్తారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌…

విద్యార్థులకు పట్టెడన్నం కూడా కరువే

ఇదేనా బంగారు తెలంగాణ ట్వీట్‌ ‌ద్వారా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పేద విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. పురుగులతో ఉన్న అన్నాన్ని పిల్లలకు పెడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ‘నువ్వు ఎల్గపెడ్తా  అన్న బంగారు…

ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి…చిన్నారిని ఎత్తుకుని

చిన్న పిల్లల తల్లులకు ఫీడింగ్‌ ‌గదిని ఏర్పాటు చేయండి సిద్ధిపేట ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన మంత్రి హరీష్‌రావు ఆటోనగర్‌ ఆధునీకరణకు అప్పటికప్పుడు రూ.20కోట్లు మంజూరు గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇటీవల కొత్తగా నిర్మించిన సిద్ధిపేట…

నేటి నుంచి కాకతీయ వైభవ వారోత్సవాలు

ప్రతిష్టాత్మకంగా నిర్వహంచేలా ఏర్పాట్లు కాకతీయుల వారసుడు కమల్‌ ‌చంద్ర భంజ్‌ ‌దేవ్‌కు ఆహ్వానం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : చారిత్రక వరంగల్‌ ‌నగరంలో నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా…

సిద్ధిపేటను కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నా

ఫేక్‌ ‌న్యూస్‌ ‌క్రియేట్‌లో బిజెపికి డాక్టరేట్‌ ఇవ్వాలి మీరందరూ ఉద్యోగాలు సాధించినప్పుడే కేసీఆర్‌ ‌శిక్షణకు నిజమైన సార్థకత త్వరలోనే గ్రూప్‌-4 ‌నోటిఫికేషన్‌ ‌టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో మంత్రి హరీష్‌రావు ముఖాముఖి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేటను తన కుటుంబంగా భావించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ…

చంద్రశేఖర్‌ ‌గురూజీ హత్యపై సమగ్ర దర్యాప్తు

ఇప్పటికే ఇద్దరునిందితుల పట్టివేత కారాణలపై లోతుగా అధ్యయనం చేస్తున్న పోలీసులు బెంగళూరు, జూలై 6 : అందరూ చూస్తుండగానే వాస్తు నిపుణుడుగా పేర్కొనే చంద్రశేఖర్‌ ‌గురూజీ కర్ణాటకలోని ఓ హోటల్‌లో మంగళశారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఆయనను ఎందుకు హత్యచేసి ఉంటారన్న దానిపై కూపీ లాగుతున్నారు. ఆయన…

‌ప్రపంచంలో మొత్తంగా భారత్‌లోనే పత్తి పంట ఎక్కువ

అమెరికాలో బేయర్‌ ‌పత్తి పరిశోధన కేంద్రం సందర్శించిన రాష్ట్ర మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి పత్తిలో ఉత్పాదకత పెంచడంపై అద్యయనం చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు అది మూలాధారమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల…

శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీకి ఘనంగా నివాళి

న్యూ దిల్లీ, జూలై 6 : భారతీయ జనసంఘ్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌ ‌శ్యామా ప్రసాద్‌ ‌ముఖర్జీ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దిల్లీలోని పార్లమేంటరీ సెంట్రల్‌ ‌హాల్‌లో శ్యామా  ప్రసాద్‌ ‌ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్యామప్రసాద్‌ ‌చిత్రపటానికి పూలమాలలు వేసి  ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా,…