రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ సమస్యలు
ధరణితో దరిద్రం వొచ్చింది దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీది దున్నేవాడికి భూమి లేకుండా టిఆర్‌ఎస్ కుట్రలు ఔటర్ చుట్టూ మాయం అవుతున్న భూములు ధరణి సమస్యలపై రచ్చబండలో కాంగ్రెస్ నేతల మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్…
