బడి పిలుస్తోంది
పల్లవి: పిలుస్తున్నది పిలుస్తున్నది బడి ఈడు పిల్లలను పిలుస్తున్నది చదువులమ్మ రమ్మని పిలుస్తున్నది చదువులెల్ల కమ్మగ నేర్వమన్నది //పిలు// చరణం:1 సప్త వర్ణాలతో సొగసుగున్నది సప్త స్వరాలతో విందుగున్నది పచ్చని తరువులతో హాయిగున్నది మచ్చలేని గురువుల బోధనున్నది //పిలు// చరణం:2 ‘నాడు నేడు’ సర్వ సౌఖ్యమున్నది ‘ విద్యాకానుక’ బహు ముద్దుగున్నది ‘జగనన్న గోరుముద్ద’ రుచిగున్నది…
