అమర్‌నాథ్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు
16కు చేరిన మృతుల సంఖ్య మరో 40మంది ఆచూకీ గల్లంతు 15వేల మందిని రక్షించిన రెస్క్యూ బృందాలు తన కళ్లెదుటే దుర్ఘటన జరిగిందన్న ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీనగర్, జూలై 9 : అమర్‌నాథ్ యాత్రలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతు న్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో అమర్‌నాథ్‌లో భారీ వరదలు సంభవించాయి. వేలాది…
