Category Uncategorized

రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నివాళి

హైదరాబాద్‌లో వైఎస్‌ ‌స్మృతివనం ఏర్పాటు చేయాలి వైఎస్‌ ‌బాటలోనే తెలంగాణ కాంగ్రెస్‌ ‌ముందుకు హైదరాబాద్‌: రాహుల్‌ ‌గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్‌ ‌చివరి కోరిక అని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు వైఎస్సార్‌ అని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ…

ల్యాండ్‌ ‌మాఫియాతో మున్సిపల్‌ అధికారులు, సంగారెడ్డి డిఎస్పీ బాలాజీ కుమ్మక్కు?

ముందస్తు నోటీస్‌ ఇవ్వకుండానే కాలనీ వాసులు నిర్మించుకున్న ప్రహరీ గోడ కూల్చివేత అడ్డుకున్న కాలనీ వాసి, సీనియర్‌ ‌జర్నలిస్టు  ప్రభాకర్‌ ‌కు బెదిరింపులు కూల్చివేసిన ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని కాలనీ వాసుల డిమాండ్‌ ఆం‌దోళన ఉదృతం పలు పార్టీలు, ప్రజా, దళిత సంఘాల మద్దతు సంగారెడ్డి,  ప్రజాతంత్ర  : సంగారెడ్డి పట్టణంలో ని 13వ…

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక బృందాలు

ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షలో సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై…

నిలకడగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం వెల్లడించిన కుటుంబ సభ్యులు

న్యూ దిల్లీ, జూలై 8 :  బీహార్‌ ‌మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ ‌లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె వి•సా భారతి వెల్లడించారు. ఇతరుల సహాయంతో ఆయన నిలబడగలుగు తున్నారని తెలిపారు. గతంలో కంటే లాలూ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని భారతి పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌…

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

పొంగుతున్న వాగులు, వంకలు ఉపరితల ఆవర్తనం…చురుగ్గా రుతపవనాలు కొన్ని జిల్లాలకు భారీ వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ సూర్యాపేటలో భారీ వర్షం… ఆత్మకూరు మండలంలో 19 సెంటీవి•టర్లు నమోదు మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు…స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షం…. వర్షానికి గోడకూలి తల్లీ కూతుళ్లు…

స్వరాష్ట్రం ఒడిషాలో ద్రౌపది ముర్ము పర్యటన

మద్ధతు ప్రకటించి స్వాగతించిన సిఎం పట్నాయక్‌ ‌భువనేశ్వర్‌, ‌జూలై 8 : రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల అధినేతలతో  ఎన్డీఏ అభ్యర్థి ముర్ము సమావేశమవుతున్నారు.  ఇందులో భాగంగా శుక్రవరాం సొంత రాష్ట్రం ఒడిశాకు   వచ్చిన ఆమె.. నవీన్‌ ‌పట్నానాయక్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ  హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి  బీజేడీ ఎమ్మెల్యేలంతా…

హీరో చియాన్‌ ‌విక్రమ్‌కు గుండెపోటు

చెన్నై, జూలై 8 : స్టార్‌ ‌హీరో చియాన్‌ ‌విక్రమ్‌ ‌గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. విక్రమ్‌కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తమిళ వి•డియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్‌ ‌సెల్వన్‌ ‌టీజర్‌…

రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌ ‌ప్రమాణం

అభినందించిన తెలంగాణ బిజెపి నేతలు వెనకబడిన వర్గాలకు బిజెపి గుర్తింపు ఇచ్చిందన్న లక్ష్మణ్‌ న్యూ దిల్లీ, జూలై 8 : యూపి నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ ‌కె. లక్ష్మణ్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ , ‌బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు,…

వాడివేడిగా ఐటిడిఏ పాలకమండలి సమావేశం

పోడుభూములు, విద్య, వైద్యంపై మంత్రులను నిలదీసిన ప్రజాప్రతినిధులు పోడుభూములపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్న మంత్రులు పువ్వాడ, సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు మంత్రులు పువ్వాడ అజయ్‌, ‌సత్యవతి రాథోడ్‌ల మధ్య వాగ్వివాదం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 08 : గత కొంతకాలంగా ఆదివాసీలు ఎదుర్కుంటున్న పోడుభూముల సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు అధికారులను కోరినప్పటికి…