కొడుకును సిఎం చేసేందుకే తాపత్రయం
కేంద్రంపై విమర్శలు అందులో భాగమే కెసిఆర్ అబద్దాలను ప్రజలను నమ్మరన్న బిజెపి ఎంపి లక్ష్మణ్ న్యూ దిల్లీ, జూలై 9 : కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టారని, వాటికి వేరే పేర్లు పెట్టుకొని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. తన కొడుకు కేటీఆర్‌ను సీఎం…
