రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు
నిండుకుండల్లా జలాశయాలు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఉప్పొంగుతున్న ప్రాణహిత నది మూసీనది మూడు గేట్లు ఎత్తివేత శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద తుంగభద్రకు పోటెత్తిన వరద…తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం నల్లగొండలో విస్తారంగా వర్షాలు ఇల్లెందులో నిలిచిన బొగ్గు ఉత్పత్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : రాష్ట్రమంతటా ఎడతెరిపి దంచికొడుతున్న వానలతో వాగులూ వంకలు పొంగుతున్నాయి. పలుచోట్ల…
