Category Uncategorized

ముగ్గురు టిఆర్‌ఎస్‌ ‌సభ్యులు సహా 19 మంది రాజ్యసభ ఎంపిల సస్సెన్షన్‌

‌సస్పెండ్‌ అయిన వారిలో బడుగుల లింగయ్య యాదవ్‌, ‌వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌ ‌రావు న్యూ దిల్లీ, జూలై 26 : పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ధరలు, జెస్టీలపై చర్చకు రాజ్యసభలో పట్టుబట్టి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. దీంతో  పంతొమ్మిది మంది విపక్ష రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ ‌వేటు పడింది. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ,…

ఏ ‌రాజకీయపార్టీలోనూ చేరను…ప్రజా జీవితంలోనే ఉంటా యశ్వంత్‌ ‌సిన్హా

పాట్నా, జూలై 26 : రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్‌ ‌సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని తెలిపారు. ప్రజాజీవితంలో తాను ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నానో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తృణమూల్‌ ‌నాయకత్వంతో టచ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు..నాతో ఎవరూ మాట్లాడలేదు..నేను ఎవరితోనూ మాట్లాడలేదని బదులిచ్చారు. ’నేను ప్రజా…

భారీ ప్రాజెక్టుల స్థాపన – వాతావరణ ప్రతికూల మార్పులు..!

వెలుగు వెంట చీకటి, దారి వెంట ముళ్లు, దీపం వెలిగితే నల్లటి మసి, శిలాజ ఇంధనాలను కాల్చితే ప్రమాదకర కార్బన్‌ ఉద్గారాలు, అభివృద్ధి ప్రాజెక్టుల స్థాపనతో కొంత మేరకు వాతావరణ కాలుష్య మార్పుల సహజంగానే ఇమిడి ఉంటాయి. ప్రపంచంలో ఏ భారీ ప్రాజెక్టు లేదా మౌలిక వసతుల కల్పన జరిగినా పర్యావరణ ఆరోగ్యానికి కొంత విఘాతం…

ఆదివాసుల ఆకాంక్షలు నెరవేరేనా..??

ప్రపంచదేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్నభాషలు, వేషధారణ, భిన్నమైన వాతావరణంతో వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశం. అందుకే భారతదేశాన్ని భారత ఉపఖండం అని కూడా సంభోదిస్తారు. అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగి, అలీన విధానాన్ని రూపకల్పన చేయడంలో ప్రపంచశాంతి కోసం ప్రముఖ పాత్ర వహించిన ప్రజాస్వామిక దేశం.…

కలాంజీ మీకు సలాం

ఆయన… ఓ మహర్షి ఓ మహామనీషి ఆ అస్తిత్వం అద్వితీయం ఆ వ్యక్తిత్వం ఆదర్శనీయం ఓ శాస్త్రవేత్త ఓ సాహితీవేత్త ఆ వర్ఛస్సు అఖండ తేజం ఆ మేధస్సు విజ్ఞాన బాండం ఓ శ్రామికుడు ఓ స్వాప్నినికుడు ఆ హాసం కడలి తరంగం ఆ చూపు కరుణామృతం ఓ సత్య శోధిత ఓ నిత్య విద్యార్థి…

భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అబ్దుల్‌ ‌కలామ్‌

‌నేడు మిస్సైల్‌ ‌మ్యాన్‌ ‌వర్ధంతి ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అబ్దుల్‌ ‌కలామ్‌.. ఈ ‌పేరు తెలియని భారతీయుడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతం. దేశం కోసం పెళ్లి…

ప్రకృతి వైద్యం పట్ల పెరుగుతున్న ఆసక్తి..!

మెరుగయిన సేవలు అందిస్తాం.. అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు హైదరబాద్, జూలై 26: అమీర్ పేట గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలలో నేచురోపతి…

సైకత శిల్పంతో నూతన రాష్ట్రపతికి శుభాకాంక్షలు

న్యూ దిల్లీ, జూలై 25 : భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలియజేసారు. అందులో భాగంగా పూరీ తీరంలో తనదైన శైలిలో సైకత శిల్పాన్ని రూపొందించడం ద్వారా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ ‌పట్నాయక్‌…

వరద నీటిని దాటి విధులకు హాజరైన ఏఎన్ఎం

కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 27:   అదును  దొరికితే చాలు  సాకులు చూపి విధులకు డుమ్మాలు కొట్టే నేటి సమాజంలో  ఓ ఏ ఎన్ ఎమ్ జోరు వానను లెక్కచేయక  పారుతున్న వాగును దాటి  వైద్యం అందించిన ఘనత వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ పి హెచ్ సి పరిధిలో చోటు చేసుకుంది.   వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం…