సులభతర న్యాయం కూడా ముఖ్యమే
24 గంటలు పనిచేసే కోర్టులను తీసుకొస్తున్నాం న్యాయవ్యవస్థ బలోపేతానికి ఎన్నో చర్యలు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశంలో ప్రధాని మోడీ గడపగడపకూ న్యాయం అందదాలన్న చీఫ్ జస్టిస్ రమణ న్యూ దిల్లీ, జూలై 30 : సులభతర వాణిజ్యం, సులభతర జీవనం లాగే సులభతర న్యాయమూ అంతే ముఖ్యం అని ప్రధాని మోదీ అన్నారు.…
