వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు
అధికారులు అప్రమత్తంగా ఉండాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కెటిఆర్ సవిక్ష జంట జలాశయాలను పరిశీలించిన దానకిశోర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు…
