మరో మూడ్రోజులు భారీ వర్షాలు
వాతావరణశాఖ హెచ్చరిక మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట,…
