ఏ రాజకీయపార్టీలోనూ చేరను…ప్రజా జీవితంలోనే ఉంటా యశ్వంత్ సిన్హా
పాట్నా, జూలై 26 : రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని తెలిపారు. ప్రజాజీవితంలో తాను ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నానో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తృణమూల్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు..నాతో ఎవరూ మాట్లాడలేదు..నేను ఎవరితోనూ మాట్లాడలేదని బదులిచ్చారు. ’నేను ప్రజా…
