పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలుపుదల సాధ్యమా?

భారతదేశం శాంతికాముక దేశం గా పేరుగాంచిన మాట వాస్తవం. శాంతి,సహనం, మానవీయ విలువలు భారతీయ సమాజంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి. హింసతో సాధించేదేమీ లేదనే సత్యం మన పూర్వీకులు ఏనాడో గుర్తించారు. ధర్మం దారి తప్పిన నాడు హింస చెలరేగి మానవ జాతి అంతమవుతుందని ఎన్నో ధర్మ ప్రవచనాలు చాటి చెబుతున్నాయి.అహింసను నమ్మిన ఎంతో మంది…







