నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

గవర్నర్‌ను కలిసి ఆహ్వానించిన సిఎం ఉదయం గన్‌పార్క్‌లో సిఎం రేవంత్ నివాళి పరేడ్ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు జయజయహే తెలంగాణ గీతావిష్కరణ ఆరోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్న సోనియాగాంధీ కవులు, కళాకారులు, ఉద్యమకారులకు సన్మానం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను…





