పిల్లల అమ్మకాలపై దర్యాప్తు ముమ్మరం

ఇతర రాష్ట్రాల్లో మూలాలపై కూపీ పిల్లలను వొదిలి ఉండలేమంటూ బాధితులు రోదన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : సంచలనం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా యాక్టివిటీస్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు పోలీసుసు అనుమానిస్తున్నారు. ఆ దిశగా రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంకా ఏ యే…








