Category Uncategorized

హైదరాబాద్‌ ‌సిగలో మరో మణిహారం

మొట్టమొదటి సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిలింగ్‌ ‌ట్రాక్‌ ఐటి ఆఫీసులకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు మొదటి దశలో మొత్తం 23 కిలోవి•టర్ల  మేర నిర్మాణం సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌కు సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ ‌మరో మణిహారం అని మంత్రి కేటీఆర్‌…

మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు

కేవలం మూడే రోజలు నిర్వహణలో ఆంతర్యం సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా నిర్ణయాలు కెసిఆర్‌ అహంకారానికి పరాకాష్ట మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏలు ఈటల రాజేందర్‌, ‌రఘునందర్‌ ‌రావు బిఎసి సమావేశానికి ఎందుకు పిలవరని స్పీకర్‌ ‌తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బిజెపి ఈటల రాజేందర్‌ అన్నారు.…

నేటి నుంచి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు పర్యటన తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్‌ ‌చేసేలా రూట్‌మ్యాప్‌ ‌ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై గళం కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించే లక్ష్యంతో కార్యాచరణ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత…

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

దివంగత నేతలకు సంతాపం అనంతరం 12కు వాయిదా 12,13 రెండ్రోజలు మాత్రమే సమావేశాలు బిఎసి సమావేశంలో అధికార పక్షం నిర్ణయం సమావేశాల తేదీలను పెంచాలని కాంగ్రెస్‌, ‌మజ్లిస్‌ల విజ్ఞప్తి బిఎసి సమావేశానికి బిజెపికి అందని ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మరణించిన అసెంబ్లీ…

తెలంగాణ సాయుధ పోరాట సారధి రావి నారాయణరెడ్డి

తెలంగాణ పోరా టం లేచింది.. ఉద్యమానికి ఊతమిచ్చింది నల్లగొండ జిల్లా.  ఉద్యమ నాయకులు ముందు వరుసలో నిలబడి నిలిచిన ముఖ్యమైన వ్యక్తుల్లో రావి నారాయణరెడ్డి అగ్రగణ్యుడు. స్వాతంత్ర సమర యోధుడు మానవతావాది నిజాయతీతో నిఖార్సుగా నిలబడ్డ ఆదర్శ కమ్యూనిస్టు తెలంగాణ సాయుధ పోరాటానికి చిరునామా రావి నారాయణరెడ్డి. దేశ్‌ముఖ్‌ల కుటుంబంలో పుట్టినప్పటికి దేశం కోసం దేశ…

పోషకాహార లోపంతో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు

(సెప్టెంబర్‌ 1 ‌నుండి 7 వరకు జాతీయ పౌష్టికాహార వారొత్సవాలు) భారతదేశంలో పౌష్టికాహార లోపాలున్న పిల్లలు అధికంగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరం గా మారింది.  దేశంలో ఆరేళ్లలోపు పిల్లలు 22 కోట్లమంది ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి…

‘‘అక్షరాలు దిద్దాలి – అభివృద్ధికి తోడ్పడాలి’’

అక్షరాలను దిద్దని చేతులు సమాజానికి గుదిబండలు. అక్షరజ్ఞానం లేని మెదళ్ళు అభివృద్దికి విఘాతాలు. ఎక్కడ అక్షరం జనం చేతిలో ఆయుధమై,లక్ష్యసాధనకు మార్గమై వికసిస్తుందో,అక్కడ అజ్ఞానం పారద్రోలబడుతుంది. అక్కడ అభివృద్ధి సాధ్యపడుతుంది. అక్షరం మూగబోయిన కోట్లాది గొంతుల్లో చలనం కలిగిస్తుంది. అలాంటి అక్షరాన్ని దిద్దాలి. మానసిక వికాసం పెంపొందించుకోవాలి.అక్షరం’’ లక్ష్యసిద్ధికి సోపానం. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధి అవసరం. అక్షరం…

హిందూ జాతిని ఏకీకృతం చేసిన తిలక్‌

గణేశ్‌ ఉత్సవాలతో స్వాతంత్య్రపోరాటంలో కర్తవ్యోన్ముఖం వినాయక నిమజ్జనంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం తీరు ఖైరతాబాద్‌ ‌వినాయకుడిని దర్శించుకున్న బండి తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ‌దేశం నుంచి బ్రిటిష్‌ ‌వారిని తరిమికొట్టడానికే బాలగంగాధర్‌ ‌తిలక్‌ ఆనాడు వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హిందూ సమజాన్ని ఏకం చేయడంతో…

కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే… ఉచిత విద్యుత్‌..3 ‌లక్షల వరకు రైతులకు రుణమాఫీ

ప్రజలకు 500కే గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌గుజరాత్‌ ‌మోడల్‌ అం‌టే వ్యాపారవేత్తల పాలన ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రకటన అహ్మదాబాద్‌, ‌సెప్టెంబర్‌ 5 : ఎన్నికలు సవి•పిస్తున్న వేళ గుజరాత్‌లో..కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ముందస్తు హావి•లు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ…