ప్రజల ఆశిస్సులతో జాతీయ రాజకీయాల్లోకి
2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్ 2024 ఎన్నికలు దేశానికి అత్యం కీలకం బావులకాడ మీటర్లు పెటాలంటున్న వారికే మనం మీటర్లు పెట్టాలి బిజెపి ముక్త భారత్‌కు ప్రజలంతా మద్దతు పలకాలి నిజామాబాద్ సభలో సిఎం కెసిఆర్ కీలక ప్రకటన కార్పొరేట్లకు కేంద్రంలో ప్రభుత్వం దోచి పెడుతున్నదని ఫైర్ త్వరలోనే సింగూరు…
