మతం పేరు మీద.. ప్రాంతం పేరు మీద వివాదాలు
హైదరాబాద్‌ను కాంగ్రెస్ అభవృద్ధి చేస్తే..రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేశారు ప్రజల సమస్యలు తీర్చకుండా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మోసం మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్ కంచుకోట ఓడించే శక్తి మోడీకి..కేడీకి లేదు కాంగ్రెస్ నేతలు రేవంత్, ఉత్తమ్, జానా తదితరుల రెండు ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్‌షీట్ గడపగడపకూ తీసుకుని వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు నేతల విజ్ఞప్తి…
