Category Uncategorized

భారత్‌ ‌జోడో యాత్రకు రాహుల్‌

తొలుత రాజీవ్‌ ‌గాంధీ స్మారకం వద్ద నివాళి తొలిసారిగా తండ్రి స్మారకం సందర్శించిన రాహుల్‌ ‌భారీగా తరలి వొచ్చిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు చెన్నై, సెప్టెంబర్‌ 7 : ‌బుధవారం భారత్‌ ‌జోడో యాత్రకు సిద్ధం అయిన కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ముందు తన తండ్రి స్మారకం వద్ద నివాళి అర్పించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న…

డెంగ్యూ జ్వరాల నియంత్రణపై చైతన్య కార్యక్రమాలు

రాష్ట్రంలో విస్తరిస్తున్న డెంగ్యూ, సీజనల్‌ ‌జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విస్తృత  చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌    ‌మున్సిపల్‌ ‌కార్పోరేషన్‌  ‌పరిధిలో,  గ్రామీణ ప్రాంతాల్లో  మున్సిపల్‌ ‌పట్టణాలలో రోజురోజుకు విస్తరిస్తున్న సీజనల్‌ ‌జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ ‌జ్వరాలను  నియంత్రించడానికి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, ‌పంచాయతీ రాజ్‌…

ఆచరణలో కానరాని ఉచిత నిర్బంధ విద్య !

‘‘‌పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేట్‌ ‌రంగంలో చదివిద్దామనుకున్న పేద, మధ్య తరగ•తి ప్రజలకు చదువును కొనుక్కునే స్థోమత లేకుండా పోతోంది. సర్కార్‌ ‌విద్య నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారయ్యింది. ఉపాధ్యాయ…

అక్షరం

జ్ఞానదీపిక అక్షరం, మార్గదర్శి అక్షరం. అదొక జీవన వేదం, తరతరాల ఆస్తి. మంచిచెడులు బోధించే విద్యాబుద్ధులు, నడక,నడత,నాగరికత నేర్పే అక్షరమే… విజ్ఞానం,విశ్వపరిజ్ఞానం. అదొక అనుబంధం, అనుసంధానం, ప్రగతికి సోపానం. అజ్ఞాన తిమిరనాశినియై వెలుగునిచ్చే అక్షరం ఆయుధాల కన్నా, అణుబాంబుల కన్నా శక్తివంతం. అక్షర సేద్యం అభివృద్ధి ఫలం, అజారామరం, వలచిన వారికి వరం. అదొక అక్షయ…

అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం

‘‘‌వ్యక్తి వికాసానికి, విజ్ఞానాన్ని అందించడానికి, అంతరాలను అధిగమించడానికి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది. కేవలం సంతకం పెట్టడమే కాకుండా చదవడం, రాయడంతో పాటుగా చదివిన విషయాన్ని ఆకలింపు చేసుకుని నిత్యజీవితంలో ఉపయోగించుకుంటేనే అక్షరాస్యులుగా పరిగణించబడతారు. ప్రపంచంలో అనేక దేశాలు వెనుకబడడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ చెప్పినట్టు నిరక్షరాస్యత దేశానికి తీరని కళంకం.’’…

పీఎం కిసాన్ కు ఈ కేవైసీ తప్పనిసరి

పీఎంకిసాన్ పథకానికి సంబదించి ఈకేవైసి తప్పనిసరి అని మదనపల్లి వ్యవసాయ అధికారి నాగప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వివరాలను మంగళవారం తెలియజేశారు.ఈ గడువు తేదీ మొదట ఏప్రిల్ 31 గా తెలిపినప్పటికి సెప్టెంబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటికే మదనపల్లి మండలం లో 70 % రైతులు ఈకైవైసి చేసుకొన్నారు.రేపే ఆఖరు గడువు కాబట్టి…

వర్దన్నపేట బాలికల వసతి గృహంలో దారుణం

బల్లిపడ్డ ఆహారం తిని బాలికలకు అస్వస్థత హుటాహుటిన వరంగల్‌ ఎం‌జిఎంకు తరలింపు కొందరి పరిస్థితి విషమం…ఎంఎల్‌ఏ, ‌కలెక్టర్‌ ‌పరామర్శ హాస్టల్‌ ‌వార్డెన్‌, ‌కుక్‌ ‌సస్పెన్షన్‌ ‌హాస్పిటల్‌ ‌ముందు తల్లిదండ్రుల ఆందోళన హాస్టల్‌ను సందర్శించిన ఐటిడిఎ పివో అంకిత్‌ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.…

లిక్కర్‌ ‌కుంభకోణంపై ఇడి దూకుడు

దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు తెలంగాణలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌దిల్లీ ప్రభుత్వ లిక్కర్‌ ‌విధానంలో అవకతకవకల కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజగా దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో సైతం దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ…

ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టిటిడి

తిరుమల, సెప్టెంబర్‌ 6 : ‌తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5‌వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి…