Category Uncategorized

రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7: ‌తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్ ‌జారీచేసింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌…

మోసేటోళ్లకు బరువు… పని చేసేటోళ్లకు విలువ తెలుస్తది

దిల్లీలో, గాంధీ భవన్‌లో కూసుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తది ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకుల తీరుపై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు తిన్నరేవు తలవాలని.. సీఎం కేసీఆర్‌కు చల్లని దీవెనలు ఇవ్వాలని ప్రజలను కోరిన మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌కాళేశ్వరం నీళ్లు వొచ్చాయో..లేదో..తెలియాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులను రాజగోపాల్‌…

రాజస్థాన్‌లోనూ ఐటి దాడులు

మంత్రి ఫ్యాక్టరీలో ఐటి సోదాలు జైపూర్‌, ‌సెప్టెంబర్‌ 7 : ‌దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమై పోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్టాల్రే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి. బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్‌ ‌న్యాయశాఖ మంత్రి ఇండ్లపై సీబీఐ అధికారులు దాడులు…

విఆర్‌ఏల సమస్యలపై 12న నిరసన ర్యాలీ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఎవరైనా వద్దంటే నా భార్యను నిలబెడతా అసెంబ్లీలో సమస్యలపై చర్చకు తావేదీ ఆరు నెలల తరవాత రెండ్రోజుల సమావేశాలా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు.…

ఉజ్జయినిలో ఉద్రిక్తత రణ్‌బీర్‌, ఆలియా భట్‌ల రాకపై నిరసనలు

ఉజ్జయిని, సెప్టెంబర్‌ 7 : ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్‌ ఆలయం వద్ద ఇవాళ ఉద్రిక్తత నెలకొన్నది. విశ్వహిందూ పరిషత్‌, ‌భజరంగ్‌ ‌దళ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలీవుడ్‌ ‌జంట రణ్‌బీర్‌ ‌కపూర్‌, ఆలియా భట్‌ .. ‌మహాకాలేశ్వర్‌ ఆలయాన్ని బుధవారం సందర్శించాల్సి ఉంది. అయితే దానికి ముందే విశ్వహిందూ, భజరంగ్‌ ‌దళ్‌ ‌సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు.…

ఆసియా కప్‌ ‌నుంచి ఇక భారత్‌ ‌నిష్క్రమణ తప్పదా?

వరుసగా రెండు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శన బ్యాటింగ్‌, ‌బౌలింగ్‌, ‌ఫీల్డింగ్‌ల్లో పూర్తి నిర్లక్ష్య ధోరణి దుబాయ్‌, ‌సెప్టెంబర్‌ 7 : ‌వరుసగా చేసిన తప్పే చేస్తూ పోవడం వల్ల టీమిండియా పేలవ ప్రదర్శనతో పోటీ నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.పాక్‌తో టాస్‌ ఓడి చేసిన తప్పులనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ చేయడంతో వరుసగా రెండు పరాజయాలను…

నిమజ్జనంపై ప్రభుత్వ తీరుకు హిందూసంస్థల ఆగ్రహం

నగరంలో పలుచోట్ల దీక్షలకు దిగిన నేతలు..అరెస్ట్ ‌సీతాఫల్‌మండిలో దీక్షకు దిగిన భగవతంతరావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిజెపి నేత మురళీధర్‌ ‌రావు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనాలకు క్రేన్లను ఏర్పాటు చేస్తున్న జిహెచ్‌ఎం‌సి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌ట్యాంక్‌ ‌బండ్‌పై గణేష్‌ ‌నిమజ్జనాల వివాదానికి తెరపడింది. ఎట్టకేలకు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై జీహెచ్‌ఎం‌సీ క్రేన్లను ఏర్పాటు…

గాడి తప్పిన జగన్‌ ‌పాలన

అధికార యావ తప్ప సంక్షేమం ఏదీ తిరుమలలో అన్యమత ప్రచారంపై ఆగ్రహం డియా సమావేశంలో సోము వీర్రాజు తిరుపతి,సెప్టెంబర్‌7: ‌రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, జగన్‌ ‌ప్రభుత్వం  ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. దారుణంగా పాలన నడుస్తోందని అన్నారు. ప్రజల సమస్యలపై శ్రద్ద లేకుండా పోయిందన్నారు. బుధవారం తిరుపతిలో డియాతో…

సాధువు తిరువల్లువర్‌ ‌నైతికత..

సాధువు తిరువల్లువర్‌ ‌నైతికత..స్వామి వివేకానంద సహనాన్ని బోధించారు. మహాత్మా గాంధీ సత్యమార్గంలో నడిచారు. శ్రీ కామరాజ్‌ ‌సమానత్వం కోసం నిలబడ్డారు. ఈ మహనీయుల బోధనలు తరతరాల భారతీయులను ప్రేరేపించాయి. మరియు మనకు విలువల మార్గాన్ని చూపాయి. మెరుగైన భారతదేశం కోసం ‘భారత్‌ ‌జోడోయాత్ర’ను ప్రారంభించినప్పుడు నేను వారి ముందు వినయంతో నమస్కరిస్తున్నాను మరియు వారి ఆశీర్వాదాలను…