స్వయం పాలనలో సింగరేణి ఘనకీర్తి…దేశానికే దిక్సూచి
హైదరాబాద్, సెప్టెంబరు 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దిశా నిర్దేశంలో సింగరేణి ప్రభుత్వ సంస్థ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నది. దేశంలోని మరే ఇతర ప్రభుత్వ సంస్థలు సాధించని గణనీయ వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్వయం పాలనలో గత ఎనిమిదేళ్లలో రికార్డు స్థాయిలో లాభాలు పొందింది. కార్మిక వర్గం, అధికార యంత్రాంగం…
