Category Uncategorized

ఆత్మీయత అనురాగం

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

తూకంరాళ్లు

తూచడం చాలా కష్టమైన పని. పరిణత, శిల్పం, వస్తుస్పృహ, భాషా వివేచనలను తూకంరాళ్లు వేసి విమర్శనాత్మకంగా  విశ్లేషించి తూచడమంటే సముద్రాన్ని ఎదురీది ఒడ్డున పడడమే. పలు సాహిత్యాంశాలపై 1994 నుండి 2022 మధ్య తాను రాసిన 34 సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలను తరాజు పేరుతో ఇటీవల పుస్తకంగా వెలువరించిన డాక్టర్‌ ‌కాంచనపల్లి గోవర్థన్రాజు లోచూపుతో సాగిన…

నీవు నవ్వుతూ ఈ నేలపై పోతుంటే

నీ నవ్వులన్నీ పువ్వులై పూస్తాయి ప్రియా… నీవట్లా ఆకాశానికి భూమికి మధ్య తేలిపోతావుంటే నీ నవ్వులన్నీ ఈ నేలపై చినుకులై కురుస్తాయి సఖీ… నీవట్లా అమావాస్య రాతిరి ఆకాశం నుండి నవ్వుతుంటే నీ నవ్వులన్నీ చుక్కలై మెరుస్తున్నవి చెలీ…. చెలీ…సఖీ…ప్రియా… నీ నవ్వులన్నీ పూలై పూసిన చినుకులలై రాలిన చుక్కలై మెరిసిన చూస్తూ ఆస్వాదించడమే నాకున్న…

‌ప్రశ్న తప్పదు

నిజాలు నిప్పులే వాటిని గుప్పెట్లో కాదు కొన్నిసార్లు గొంతులో దాచాలి కాలుతున్నా… కాల్చుతున్నా అబద్దాలు తప్పులే నాలుక చివరిలో వెలిగి మనసు మొదల్లో అంటుకుని జీవితమంతా ఆరిపోదు….ఆర్పలేము. నిజం నడిబొడ్డులో నడిచే అబద్దాలకు అబద్దం నుదుట గడచే నిజాలకు మనసే మనిషికి ప్రశ్నగా మనిషే జవాబు కాక తప్పదు.         –…

సంక్షోభం ముగిసింది ..సందేహం వీడలేదు

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక విషయంలో గడచిన రెండు మూడు రోజులుగా ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభ పరిస్థితి గురువారం సాయంత్రానికి కాస్త చల్లబడింది. అంతమాత్రాన ఉపద్రవం తప్పిందనుకోవడానికి వీలులేదు. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక మొత్తం కాంగ్రెస్‌ ‌పార్టీనే కుదిపేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఎప్పుడైతే రాహుల్‌ ‌గాంధీ తనకు ఆ పదవి…

పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాపై నిషేధం

అనుబంధ సంస్థలపైనా నిషేధం విధింపు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 28 : ‌గత కొన్ని రోజులు సంచలనంగా మారిన పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా సంస్థ విషయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిఎఫ్‌ఐ…

తెలంగాణ విద్యార్థులకే మెజారిటీ మెడికల్  సీట్లు 

*బీ కేటగిరీ సీట్లలో 85% లోకల్ రిజర్వేషన్ *ఇక మీదట కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా *ఎంబీబీఎస్‌, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు స్వరాష్ట్రంలో ఉంటూ డాక్ట‌ర్ చ‌దవాల‌నుకునే వారికి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్- బి…

స్వయం పాలనలో సింగరేణి ఘనకీర్తి…దేశానికే దిక్సూచి

హైదరాబాద్‌, ‌సెప్టెంబరు 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దిశా నిర్దేశంలో సింగరేణి ప్రభుత్వ సంస్థ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నది. దేశంలోని మరే ఇతర ప్రభుత్వ సంస్థలు సాధించని గణనీయ వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్వయం పాలనలో గత ఎనిమిదేళ్లలో రికార్డు స్థాయిలో లాభాలు పొందింది. కార్మిక వర్గం, అధికార యంత్రాంగం…

రాష్ట్రంలో 13,657 ఎకరాలలో 19,472 పల్లె ప్రకృతి వనాలు

గ్రామీణ ప్రాంతాలలో రూ.67.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు మండలానికి 5 చొప్పున 545 మండలాలలో 2,725 బృహత్‌ ‌వనాలు లక్ష్యంగా 1,478 పూర్తి వివిధ దశలలో మిగతా పనులు పల్లె ప్రగతిలో నూతన సమగ్ర గ్రామీణ విధానం. తెలంగాణలోని ప్రతిపల్లె ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత…