హైదరాబాద్ మెట్రోకు జైపాల్ రెడ్డి పేరు
ఉస్మానియా ముందు విగ్రహం పెట్టాలి విగ్రహావిష్కరణలో పిసిసి చీఫ్ రేవంత్ సహా నేతల డిమాండ్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : హైదరాబాద్ మెట్రో రైల్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టే బాధ్యత తమదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా…
