జిఎస్టీ వసూళ్లలో అదే రికార్డు కొనసాగింపు
సెప్టెంబర్ లోనూ రూ.1.47 లక్షల కోట్ల వసూళ్లు న్యూ దిల్లీ, అక్టోబర్ 1 : వరుసగా ఏడో నెల కూడా జీఎస్టీ వసూళ్లలో దూకుడు కొనసాగింది. సెప్టెంబరు నెలలోనూ దేశంలో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 1.40 లక్షల కోట్లకు మించి జీఎస్టీ వసూళ్లు జరగడం ఇది వరుసగా ఏడోసారి. రూ.1.47 లక్షల…

