Category Uncategorized

మోహినీ రూపంలో మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు

భక్తులకు అభయ ప్రదానం ఇస్తూ సాగిన సేవ స్వామిని దర్శించుకుని పులకించిన భక్తులు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారంతో వేడుకలు ఐదో రోజుకు చేరాయి. కలియుగ వైకుంఠ నాథుడు మోహినీ అవతారంలో ఊరేగారు. మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ…

9 ‌మెడికల్‌ ‌కాలేజీలు ఎక్కడ ఇచ్చారు

కిషన్‌ ‌రెడ్డి అబద్ధాలతో ప్రజలను మోసం ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్‌ ‌కాలేజీలు కేటాయించామని కిషన్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను…

జిఎస్టీ వసూళ్లలో అదే రికార్డు కొనసాగింపు

సెప్టెంబర్‌ ‌లోనూ రూ.1.47 లక్షల కోట్ల వసూళ్లు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 1 : ‌వరుసగా ఏడో నెల కూడా జీఎస్టీ వసూళ్లలో దూకుడు కొనసాగింది. సెప్టెంబరు నెలలోనూ దేశంలో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 1.40 లక్షల కోట్లకు మించి జీఎస్టీ వసూళ్లు జరగడం ఇది వరుసగా ఏడోసారి. రూ.1.47 లక్షల…

ఇం‌ద్రకీలాద్రిపై వేడుకగా శరన్నవరాత్రి

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ నేడు సరస్వతీదేవిగా అలంకారం విజయవాడ, అక్టోబర్‌ 1 : ‌విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఆరోరోజు శనివారం దుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు…

నాస్తికత్వం నేటి అవసరం

‘‘వేదాంతం ప్రకారం విశ్వానికి ఆవల ఎక్కడో ఏదో క్రమ బద్ధీకరించే దైవ శక్తి లేకుండానే నాస్తికత్వం జీవన భావన ప్రతిపాధి తమ వుతుంది. మానవ జాతిని ఒక అవాస్తవ ప్రపంచంలో ఆత్మలతో, దివ్యవాణులతో, నీచమైన సంతృప్తిలో, నిస్సహాయమైన హీన స్థితుల్లో, అణచిపెట్టిన వ్యవస్థకు విరుద్ధంగా విమోచనననీ, వికాసాన్ని, సౌందర్యాన్ని, ప్రసాధింపగల ఒక సత్యమైన వాస్తవ ప్రపంచానికి…

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ భవిష్యత్‌….?

దశాబ్దకాలం ఉద్యమించి ఒక రాష్ట్రాన్నే ఏర్పాటుచేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌భవిష్యత్‌ ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్రంలోనేకాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ పార్టీగా అవతరించి, అనంతరం రాజకీయపార్టీగా మారి గడచిన ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ఇక ముందుకూడా అదే పేరున కొనసాగుతుందా లేక త్వరలో ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీలో…

ఏపీలో వైఎస్‌ఆర్‌ ‌కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు

ఆం‌ధ్రప్రదేశ్‌లో మరో సంక్షేమ పథకం అమలు ముహూర్తం సపిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన జగన్‌ ‌ప్రభుత్వం.. మరో రెండు పథకాలు తీసుకురావాలని నిర్ణయించింది. వైఎస్‌ఆర్‌ ‌కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను సీఎం జగన్‌ ‌శనివారం అక్టోబర్‌ 1‌న ప్రారంభించనున్నారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ.1.2 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ఎస్సీ,…

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్నిఅందుకున్న కె.సజయ   

  కేరళలోని త్రిసూర్ లో శుక్రవారం ,సెప్టెంబర్ 30, సాయంత్రం కేంద్ర సాహిత్య అకాడమీ వారి “2021వ సంవత్సరపు అనువాద పురస్కారాల”ను ప్రదానం చేశారు. కేరళ సంగీత, నాటక అకాడమీలోని ఎం.టి.మహ్మద్ స్మారక ధియేటర్ లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక విశ్లేషకులు,స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ అనువాదం చేసిన ‘అశుధ్ద భారత్’…

భారత్‌ ‌జోడో యాత్ర భారత దేశ శక్తికి ప్రతీక ఆపే శక్తి ఎవరికీ లేదు

బిజెపి పాలిత రాష్ట్రం కర్నాటకలో ప్రవేశించిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర స్వాగతం పలికిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డికె శివకుమార్‌, ‌తదితర పార్టీ నాయకులు బెంగళూరు, సెప్టెంబర్‌ 30 : ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 23వ రోజు శుక్రవారం మొదటిసారిగా…