18న కర్నూలులో ప్రవేశించనున్న రాహుల్ జోడో యాత్ర
కాంగ్రెస్ అధికారంలోకిరాగానే ప్రత్యేక హోదా కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ కర్నూలు, అక్టోబరు 4 : రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ రాష్టాల్ల్రో పూర్తయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఈనెల 18న కర్నూలు జిల్లా,…
