మునుగోడు ఆడబిడ్డను ఓడించేందుకు కోట్ల్లు కుమ్మరింపు
మునుగోడు ఆడబిడ్డను ఓడించేందుకు కోట్ల్లు కుమ్మరింపు ఆడబిడ్డలపై ప్రేమ ఒలక బోస్తున్న కెటిఆర్ దమ్ముంటే రా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ మునుగోడులో ఓ అడబిడ్డను ఓడించడానికి టిఆర్‌ఎస్ కోట్లు కుమ్మరి స్తోందని టిపిసిసి చీఫ్ రేవంత్ మండిపడ్డారు. ఆడవాళ్లపై ప్రేమ ఒలకబోస్తున్న కెటిఆర్ మునుగోడులో మాత్రం తమ పార్టీ అభ్యర్థి స్రవంతిని ఓడించేందుకు కోట్లు…
