ప్రశాంతంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్…96 శాతం నమోదు
ఎఐసిసి కార్యాలయంలో సోనియా, ప్రియాంక, కర్నాటక సంగనకల్లు క్యాంపులో రాహుల్ వోటు వోటింగ్‌లో పాల్గొన్న మన్మోహన్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర నేతల వోటు జనగామ శ్రీనివాసరెడ్డి వోటు గల్లంతు…ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నాల లక్ష్మయ్య రేపు దిల్లీ ఏఐసిసి హెడ్ క్వార్టర్స్‌లో కౌంటింగ్..అదే…
