దిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు
పలుచోట్ల సోదాలు చేసిన ఈడి న్యూ దిల్లీ, అక్టోబర్ 14 : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకో చోట ఎన్‌ఐఏ, ఈడీ దాడులు నిర్వహిస్తోంది. తాజాగా ఢిల్లీలో 25 చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కాంలో అరెస్ట్…
