Category Uncategorized

మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు భేష్‌

‌మహిళా కమిషన్‌, ‌రాష్ట్ర సహకారం బాగుంది బ్రిటిష్‌ ‌డిప్యూటి హై కమిషనర్‌ ‌గారెత్‌ అభినందన కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ను కలిసిన గారెత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌బ్రిటీష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌గారెత్‌ ‌విన్‌ ఓవెన్‌ ‌తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌వాకిటి సునితా లక్ష్మారెడ్డిని సోమవారం మహిళా కమిషన్‌…

నేషనల్‌ ‌హైవే.. లగ్జరీ కారు.. మితిరిన వేగం

లక్నో, ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవే.. చేతిలో బీఎండబ్ల్యూ కారు.. ఇంకేముంది ఆనం దానికి అవధుల్లే కుండా పో యి ంది. దాదాపు 200 కిలో టర్లకు పైగా వేగంతో దూసు కుపోయారు. అంతే కాదు కాసేపట్లో 300వేగాన్ని టచ్‌ ‌చేస్తామని కూడా చెప్పారు. ఆ విషయాన్ని వీడియో తీస్తూ ఫేస్‌ ‌బుక్‌ ‌లైవ్‌ ‌కూడా పెట్టారు.…

ఓఆర్‌ఎస్‌ ‌సృష్టికర్త దిలీబ్‌ ‌మృతి

1971 ‌విముక్తి యుద్ధంలో లక్షలాది మంది శరణార్థుల ప్రాణాలను కాపాడిన, ఓరల్‌ ‌రీహైడ్రేషన్‌ ‌సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌)‌ను రూపొందించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వైద్యుడు దిలీప్‌ ‌మహలనాబిస్‌ ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 87. రాయల్‌ ‌స్వీడిష్‌ అకాడ ఆఫ్‌ ‌సైన్సెస్‌ ‌సభ్యుడు వృద్దాప్య సంబంధిత వ్యాధులతో రెండు వారాల క్రితం…

దేశ ప్రజలపై అకృత్యాలను భారత్‌ ‌సహించదు: రాహుల్‌ ‌గాంధీ

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,అక్టోబర్‌ 17:’’ఆదివారం కౌల్‌ ‌బజార్‌లో జీన్స్ ‌మరియు గార్మెంట్స్ ‌ఫ్యాక్టరీ యజమానులు , ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యాను.. హైదర్‌ ‌జీ నడుపుతున్న 30 యంత్రాల చిన్న యూనిట్‌ను కూడా సందర్శించాను మరియు వ్యాపారంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించాను. ప్రతి దుస్తులపైనా జీఎస్టీ విధించడం వల్ల వ్యాపారం, ఇల్లు నడపటం చాలా కష్టమైందని, అన్నింటిపైనా…

మరోమారు వివాదంలో యోగా గురు

సల్మాన్‌ ‌డ్రగ్స్ ‌తీసుకుంటాడన్నరాందేవ్‌ ‌బాబా హరిద్వార్‌, అక్టోబర్‌ 17 : ‌ప్రముఖ యోగా గురువు రామ్‌ ‌దేవ్‌ ‌బాబా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడూ తన మాటలతో ఏదో ఒక విధంగా వివాదాస్పదం అవుతున్న ఆయన..బాలీవుడ్‌లో డ్రగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ అ‌గ్రనటులంతా డ్రగ్స్ ‌తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం…

ప్రజల గోడు పట్టని మునుగోడు ఎన్నిక..!

‘‘ఈ ఉపఎన్నికల వోటింగ్‌ ‌నాటికి ఎన్ని చిత్రాలు ఎన్ని ఘర్షణలు తలెత్తినా అన్నింటిని చిత్తు చేస్తూ వోటర్‌ ‌మహాశయులు మటన్‌ ‌ముక్క, మందు, మనీ మాయలో పడకుండా ఎక్కడికక్కడ వివేకంతో గతంలోని ఈ గడ్డ పోరాటాల వారసత్వ స్పూర్తితో చైతన్యవంతులై పార్టీ(అగ్రకులా)ల కుతంత్రాలను కట్టడిచేస్తూ.. కూడబలుక్కునే తోడు దొంగల బాగోతాన్ని బద్దలు కొడుతూ ముందుకు వెళితే…

తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ

నేడు కవి సామ్రాట్‌ ‌వర్ధంతి తెలుగువారికి తొలి జ్ఞాన పీఠాన్ని అందించిన బహుముఖ ప్రజ్ఞులు కవిసమ్రాట్‌ ‌శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ వారి ఏ రచన అయినా సరే భారతీయ ఆత్మను, జీవుని వేదనను ప్రతిబింబించేదే. ప్రతీ అక్షరంలోను అసాధారణ ఊహాశక్తిని, అద్భుత రచనాశైలిని నింపి పాఠకుల హృదయాలలోకి పరుగులెత్తించ గలిగిన శక్తి ఆయన సొంతం.…

మిస్సింగ్‌… ‌కనబడుట లేదు !

జనారణ్యంలో నడుస్తున్నా వెతుకుతున్న మనిషితనపు ఆత్మ ఆనవాళ్లు కనిపించక అయోమయంలో తల్లడిల్లే నాకు మనిషి స్థిరచిరునామా కావాలి అందరూ అసలు రూపం దాచి కొత్త ముసుగేదో తగిలించుకుని ఎవరికీ ఆనవాళ్లు అందకుండా ఏదో రహస్య మిషన్‌ ‌పూర్తి చేసే అగంతకులుగా సంచరిస్తున్నారు సాటి మనిషిపట్ల సానుభూతి కరువై కళ్లముందు కనిపించే దుర్మార్గాలను కనిపించక ఎదురయ్యే అన్యాయాలను…

యూకెలో ఆర్థిక సంక్షోభం – ద్రవ్యోల్బణ కుదుపులు

యూకె ప్రధాని లీజ్‌ ‌ట్రస్‌ ఉద్వాసన అంచున ఉన్నట్లు, ఆమె పదవికి గండం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్లో 10 శాతం దాటిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో లీజ్‌ ‌ప్రవేశ పెట్టిన ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని, లీజ్‌ ‌ప్రధానిగా కొనసాగడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంధన ధరలు కూడా చుక్కల్లోకి ఎక్కడంతో…