Category Uncategorized

హిజాబ్‌ ‌వ్యతిరేకంగా ఇరాన్‌ ‌మహిళల ఆందోళనలు

22-ఏండ్ల కుర్దిష్‌స్థాన్‌ ‌ప్రాంత యువతి ‘మహసా అమిని’ సెప్టెంబర్‌ 16, 2022‌న టెహరాన్‌ ‌పోలీస్‌ ‌కస్టడీలో మరణించిన వార్త విన్న ఇరానీ మహిళాలోకం గళమెత్తి పలు పట్టణ వీధుల్లో ముస్లిమ్‌ ‌సంప్రదాయ ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రతరం చేయడంతో పలువురి ప్రాణాలు గాల్లో కలవడం జరిగింది. గత నెల మహసా అమిని ఇరాన్‌ ‌రాజధాని…

కలాంజీకి…సలాం

ఆయన… ఓ శాస్త్రవేత్త ఓ సాహితీవేత్త ఆ మేధ అద్భుతాల గని ఆ చేత ఆవిష్కరణల నిధి ఓ సృజనశీలి ఓ ప్రభావశాలీ ఆ హాసం శాంతి చార ఆ వీక్షణం క్రాంతి ధార ఓ నిత్య విద్యార్థి ఓ సర్వత్ర సత్యార్థి ఆ పలుకు ప్రణవ నాదం ఆ ప్రవచనం ప్రమోద గీతం ఓ…

తెలంగాణ వ్యవసాయ పథకాల అమలుకు పెరుగుతున్న డిమాండ్‌

‌తెలంగాణలో అమలవుతున్న పథకాలపై ప్రతిపక్ష పార్టీల్లో అభిప్రాయభేదాలున్నప్పటికీ పక్క రాష్ట్ర ప్రజల్లో మాత్రం క్రమేణ ఆ పథకాలపైన మోజు పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ పథకాలను తమ రాష్ట్రంలోకూడా అమలు చేయాలని కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కోరుతున్నారు. కాని పక్షంలో తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ ‌కూడా చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి డిమాండ్‌ ‌మొదలైంది.…

‘‘అబ్దుల్‌ ‌కలాం జీవితం అనంత విజ్ఞాన సాగరం

నేడు అబ్దుల్‌ ‌కలాం జయంతి, ప్రపంచ విద్యార్ధుల దినోత్సవం క్షిపణి పితామహుడు ‘‘అబ్ధు ల్‌ ‌కలాం’’ సార థ్యంలో రాజ స్థాన్‌ ‌లోని ఫోఖ్రాన్‌ ‌లో రెండవదశ  అణు పరీక్షలు జరగడం, ఐదు న్యూక్లియర్‌ ‌శ్రేణుల ప్రయోగం   విజయ వం తంగా  నిర్వహించడంతో భారతదేశం అణ్వస్త్ర దేశాల సరసరచేరింది. ‘‘న్యూక్లియర్‌ ‌క్లబ్‌ ‘‘‌లో చేరిన…

మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్దోషి..!

వెంటనే విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు కొట్టివేత పై స్టే కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం ..నేడు స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌విచారణ   2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబా మంబయి, అక్టోబర్‌ 14(ఆర్‌ఎన్‌ఎ) : ‌దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌జీఎన్‌ ‌సాయిబాబాకు కోర్టులో ఊరట దక్కింది. ఆయనను నిర్దోషిగా గుర్తిస్తూ బాంబే…

భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా… షాద్‌నగర్‌లో ‘రాహుల్‌’ ‌రాత్రి బస

భారీ ఏర్పాట్లకు శ్రీకారం మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ‌వీర్లపల్లి శంకర్‌ కాంగ్రెస్‌ అధినేత, యువ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్టు షాద్‌నగర్‌ ‌నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంచార్జ్ ‌వీర్లపల్లి శంకర్‌ ‌స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ‌పట్టణంలో…

మునుగోడులో 25 వేల నకిలీ వోట్లు

కొత్త జాబితాపై చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 13 : ‌మునుగోడు ఓటర్‌ ‌జాబితాలో టీఆర్‌ఎస్‌ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆరోపించారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బిజెపి కేంద్ర ఎన్నికల సంఘ గడపకూడా తొకకింది. మునుగోడు ఓటర్ల జాబితాలోఅవకతవకలు జరిగాయని…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అభిషేక్‌ ‌బోయిన్‌పల్లి కస్టడీ పొడిగింపు

సిబిఐ అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల కస్టడీకి రూస్‌ అవెన్యూ కోర్టు ఎదుట హాజరు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 13 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్‌?‌పల్లి అభిషేక్‌ ‌రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ…

తెలంగాణలో జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ..

  తెలంగాణ: ఈ నెల 23న కాంగ్రెస్ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 375కి.మీ సాగనుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి,…