Category Uncategorized

ఎపిలోకి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కాంగ్రెస్‌ ‌పార్టీ నేతల ఘన స్వాగతం రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు సాగనున్న యాత్ర 23న తెలంగాణలోకి.. కర్నూలు: ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో పాదయాత్ర మంగళవారం ఆంధప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎపి పిసిసి అధ్యక్షులు సాకె శైలజానథ్‌ ‌నేతృత్వంలో పార్టీనేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంగళవారం…

జర్నలిస్టులకు ఆదర్శం విద్వాన్‌ ‌విశ్వం

నేడు విద్వాన్‌ ‌విశ్వం వర్ధంతి రాజకీయం, సాహిత్యం, పత్రికా రచనల మూర్తిమంతం విద్వాన్‌ ‌విశ్వం. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి వంటి వామపక్ష రాజకీయ వాదుల సాహచర్యంతో కమ్యూనిస్టుగా తన రాజకీయ జీవితం ఆరంభించిన స్వాతంత్య్ర సమరయోధుడు విశ్వం. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషల్లో పండితులు. చిలుకూరి నారాయణరావు వంటి భాషా శాస్త్రజ్ఞుల శిష్యులుగా మద్రాసులో…

5జి టెక్నాలజీ.. ప్రత్యేకతలు ..

‘‘ఆపరా.. ఆపరా.. 5జీ పై పోలీసులు షేర్‌ ‌చేసిన వైరల్‌ ‌వీడియో చూశారా గా 5జీ సేవలను అ సొమ్ముచేసుకోవాలని కొంతమంది మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా.. తెలంగాణ పోలీసులు సోషల్‌ ‌మీడియాలో అవగాహన కల్పించేందుకు ఓ వీడియో షేర్‌ ‌చేశారు.5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణం లో నెరగాళ్ళ స్కామ్‌ ‌లు…

ఆదివాసీల పెద్ద పండుగ దండారి

ఆదివాసులు అనేక పండు గలు ఉత్సవాలు జరుపుకుని వారి గొప్పదనం ను చాటుతూ వున్నారు.తాము అంతా ఒక్కటే అనే భావన చాటేలా వారి పండుగలు వుంటాయి.కొండ కోనల్లో వుండే గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారా లు సంస్కృతీ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిభి ంబించే దండారీ, గుస్సాడి…

పోరు పొద్దు పొడుపు

అంధవిశ్వాసాల్ని శ్వాషిస్తూ బండరాళ్లకు భజన చేస్తుంటే వాడు మందిరాల కట్టడాలకు వేగిరంగా పునాదుల్ని తీస్తాడు గళాల గడియలు బిగిస్తూ మౌన వ్రతాన్ని ఆచరిస్తుంటే వాడు జాతి మతీకరణ కోసం కాసాయ కత్తుల్ని జులిపిస్తాడు అచేతనా దుప్పటి ముసుగేసి మొద్దు నిద్దురలో జోగుతుంటే వాడు సర్వ సంపదల కొల్లగొట్టి దోపిడీ ముఠాకు కట్టబెడతాడు కూపస్థ మండూక రూపునెత్తి…

తనను చంపేందుకే దాడి చేశారు

జనసేనపై మంత్రి రోజా విమర్శలు రోజా వ్యాఖ్యలను ఖండించిన పోతినేని అమరావతి, అక్టోబర్‌ 17 : ‌జనసేన నేతలు తనపై దాడి చేశారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మంత్రి రోజా విశాఖ ఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు కూడా అంతే వేగంగా వైసీపీ సేవలో తరిస్తున్నట్లుగా జనసేన నేతలపై కేసులు కూడా పెట్టారు. కానీ…

సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కుట్ర

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 17 : ‌కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు వెళ్తున్న క్రమంలో తన మద్దతుదారులను ఉద్దేశించి…

చంద్రబాబును సిఎం చేసే పనిలో పవన్‌కల్యాణ్‌

చంద్రబాబు, కరువు కవల పిల్లల లాంటి వారు వైఎస్సార్‌ ‌భరోసా రెండో విడుత నిధులు ఆళ్లగడ్డలో విడుదల చేసిన సిఎం జగన్‌ నంద్యాల, అక్టోబర్‌ 17 :  ‌రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం రాలేదని సిఎం జగన్‌ అన్నారు. ఈ సారి కూడా సాధారణం కంటే ఎక్కువే…

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌

చంద్రబాబు నాయుడు రీట్వీట్‌ అమరావతి, అక్టోబర్‌ 17 : ‌రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  రీట్వీట్‌ ‌చేశారు.  అనకాపల్లిలో దారుణ రోడ్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్‌  ‌ట్వీట్‌ను బాబు  రీట్వీట్‌ ‌చేశారు. వైఎస్‌ ‌జగన్‌ ‌పాలనను కేంద్ర మంత్రులు కూడా…