Category Uncategorized

కిరీటం లేని రాజులా…

భిక్ష మెత్తుకునే అమ్మ భుజంపై గాఢనిద్రలో వీధులన్నీ ఊరేగే కిరీటం లేని రాజులా ఇష్టాలని పాలిస్తున్నాడు రెండు చేతులు కరచుకున్న కౌగిలిలో కురిసే కేరింతలే పేదరికంలో దుమికే జలపాతాలు నేలపై కాలు పెట్టకుండా ఒడి దాటకుండా చంక దిగకుండా వీపు మీదగా వాడి ఎగుడు దిగుడు చూపులు ఈ లోకానికి  చిక్కు ప్రశ్నలే…. – శ్రీ…

కాంతి సముద్రం

ఈ నాలుగ్గోడలే ఇలా మార్చాయి స్పష్టత సున్నంలా రాలిపోయింది అవగాహన పెచ్చులూడిపోయింది నలుగురు అరిస్తే నాలుక తడబడింది చదువు వివేకం కొయ్యబారిపోయాయి విజ్ఞత సిగ్గుతో మొహమాటంతో ఊగిసలాడుతూ ఏమీ అనలేకపోయింది మొహం ఓడిపోయినట్టు నీరుగారింది దేహం కుంచించుకుపోయింది గొంతు పడిపోయింది వణుకుతూ అగాధంలో ఊపిరికి గాలి అందట్లేదు కళ్ళు లోపలికి చూస్తూ కన్నీళ్ళను మింగుతున్నాయి బద్దలుగొట్టాలి…

మౌన ఊసులు

ఒంటరితనం పెల్లుబుకెత్తిన క్షణాల్లో ఎద ఇముడ్చుకోలేని జ్ఞాపకాలు మదిని ముంచెత్తగా, ఆవేదనలే సుడిగాలులై హృదిని అతలాకుతలం చేస్తోన్న సమయంలో, గొంతుగోడలో కూరుకుపోయిన, తరలిరాని గత స్మృతులను మననం చేసుకొంటోన్న అలసిన నిస్సహాయ మనసు బాధిస్తూ,రోదిస్తూ శిశిరపు వాకిట నిలిచి నిట్టూర్పు గేయాలు ఆలపిస్తోంటే జ్ఞాపకాల తడితో కళ్ళు చెమ్మగిల్లగా, అవధులు లేని గగనతలంలో విహరిస్తోన్న మౌనానికి…

కాంతి సముద్రం

ఈ నాలుగ్గోడలే ఇలా మార్చాయి స్పష్టత సున్నంలా రాలిపోయింది అవగాహన పెచ్చులూడిపోయింది నలుగురు అరిస్తే నాలుక తడబడింది చదువు వివేకం కొయ్యబారిపోయాయి విజ్ఞత సిగ్గుతో మొహమాటంతో ఊగిసలాడుతూ ఏమీ అనలేకపోయింది మొహం ఓడిపోయినట్టు నీరుగారింది దేహం కుంచించుకుపోయింది గొంతు పడిపోయింది వణుకుతూ అగాధంలో ఊపిరికి గాలి అందట్లేదు కళ్ళు లోపలికి చూస్తూ కన్నీళ్ళను మింగుతున్నాయి బద్దలుగొట్టాలి…

మునుగోడు ముఖచిత్రం

కోళ్లు ఎగిరెగిరి పడుతున్నాయి రెక్కలొచ్చి కోళ్ల ధరలు అందకున్నాయి నాటు కోళ్ల మాట చెప్పవీలు లేదు వీధి వీధికొక కొత్త హోటళ్ళు రాత్రికి రాత్రే మొలిచి వెలుగుతున్నాయి వారుణీ వాహిని వరదలై పారుతోంది ఇన్నాళ్లూ టీవీ లలో దర్శనమిచ్చే రంగుల కండువాల రాజకీయ మేస్త్రీలు ఇంటింటికీ గడప గడపకూ ఓట్ల బిక్షకై కదలి వస్తున్నారు లేనివరుసలు…

బృహత్తర పరిశోధన…

వర్తమాన సమాచార ప్రపంచంలో లెక్కలేనన్ని సాంకేతిక ప్రచార అస్త్రాలు కన్పిస్తాయి. పత్రికలు, రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో పాటే బలమైన ప్రసార ప్రచార సాధనమైంది. జానపద గేయం తొలినాళ్లలో జనావసరాలను తీర్చే వినోద, విజ్ఞాన రూపంలోని ప్రచార సాధనంగా పేరొందింది. జానపద గీతాన్నే తన ఊపిరిగా చేసుకొని పాటలు…

అజ్ఞాన తిమిరాలు!..

పట్టాలు సమాంతరంగా ఉంటేనే గమ్యం ఎంత దూరమైనా రైలు గమనం సాగుతుంది గమ్యం చేరువవుతుంది పక్షి చిన్నదైనా పెద్దదైనా సమన్వయంతో రెక్కలార్చితేనే స్వేచ్ఛగా గాలిలో ఎక్కడికైనా ఎగురుతుంది కాళ్లు రెండైనా నాలుగైన అడుగు వెనక అడుగు వేస్తేనే ముళ్ళ బాటైనా పూల బాటై ముందుకు సాగుతుంది నేత్రమైన మనోనేత్రమైన ఇలలోనైనా కలలోనైనా గోచరించే దృశ్యాలెన్నైనా నిలుపుకున్నదృశ్యన్నే…

కోర్టుకు చేరిన మోయినాబాద్‌ ‌ఘటన

మోయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లో టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏల కొనుగోలు అంశం చేరాల్సిన చోటికే చేరింది. ఈ అంశంలో వాస్తవం ఏమిటో నిగ్గు తేల్చాల్సిందిగా భారతీయ జనాపార్టీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశం బుధవారం సాయంత్రానికి మరో మలుపు తిరిగినట్లు అయింది. ఫామ్‌ ‌హౌజ్‌లో జరిగిన సంఘటనగా గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్‌, ‌ప్రింట్‌ ‌మీడియాల్లో వొస్తున్న…

హిజాబ్‌ ‌ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి

హిజాబ్‌ ‌ధరించిన మహిళ భారత ప్రధాని అయితే చూడాలనుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన ఓవైసీ.. హిజాబ్‌ ‌గురించి ప్రస్తావించారు. హిజాబ్‌ ‌ధరించిన ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ముస్లింలు తినే మాంసం, ధరించే టోపీలు, గడ్డాలను…