Category Uncategorized

శిలాజ ఇంధనాలతో పెనుముప్పు

గ్లోబల్‌ ‌వార్మింగ్‌కు ఇదే కారణమని నిపుణుల కమిటీ వెల్లడి న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌శిలాజ ఇంధనాల పెరుగుదలతో ప్రపంచానికి పెనుముప్పు తప్పదని ఓ నివేదిక తేల్చింది. బొగ్గు, చమురు, గ్యాస్‌ ‌వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌పెరిగిపోతుందని.. దీంతో లక్షలాది మందిప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. భవిష్యత్తులో మరింత తీవ్ర…

ఎలన్‌ ‌మస్క్ ‌చేతికి ట్విట్టర్‌

‌సిఇవో పరాగ్‌ అగర్వాల్‌ ‌తొలగింపు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ ‌యాజమాన్య బాధ్యతలను ఎలన్‌ ‌మస్క్ ‌గురువారం చేపట్టారు. ఈ కంపెనీని తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించినవారిని ఆయన తొలగించారు. సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, ‌లీగల్‌, ‌పాలసీ అండ్‌ ‌ట్రస్ట్ ‌విభాగం అధిపతి విజయ…

బి.సి.సి.ఐ నిర్ణయం హర్షణీయం

బి.సి.సి.ఐ – బోర్డ్ ఆఫ్‌ ‌కంట్రోల్‌ ‌ఫర్‌ ‌క్రికెట్‌ ఇన్‌ ఇం‌డియా, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్‌ ‌బోర్డు, ప్రపంచ క్రికెటను శాసించే మేటి బోర్డు. ఎన్నో చిన్నదేశాలకు బి.సి.సి.ఐ ఆశాదీపం. ఇండియాతో క్రికెట్‌ ఆడితే చాలు అని అనుకునే పసికూనలెన్నో. ఇతర దేశాల ఆర్థిక స్థితిగతులను మార్చే దమ్మున్న బోర్డు.ఆఫ్గనిస్థాన్‌, ‌జింబాబ్వే వంటి దేశాలకు…

మౌన ఊసులు

ఒంటరితనం పెల్లుబుకెత్తిన క్షణాల్లో ఎద ఇముడ్చుకోలేని జ్ఞాపకాలు మదిని ముంచెత్తగా, ఆవేదనలే సుడిగాలులై హృదిని అతలాకుతలం చేస్తోన్న సమయంలో, గొంతుగోడలో కూరుకుపోయిన, తరలిరాని గత స్మృతులను మననం చేసుకొంటోన్న అలసిన నిస్సహాయ మనసు బాధిస్తూ,రోదిస్తూ శిశిరపు వాకిట నిలిచి నిట్టూర్పు గేయాలు ఆలపిస్తోంటే జ్ఞాపకాల తడితో కళ్ళు చెమ్మగిల్లగా, అవధులు లేని గగనతలంలో విహరిస్తోన్న మౌనానికి…

పి.సి.ఒ.ఎస్‌. ‌మహిళల డిప్రెషన్‌

పి.సి.ఓ.ఎస్‌. ‌తో కృంగిపోతున్న మహిళలు డాక్టర్‌ అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ ‌రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌ ‌మహిళల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్న పి.సి.ఒ.ఎస్‌. ‌పి.సి.ఒ.ఎస్‌. ‌పాలిసిస్టిక్‌ ఓవెరియన్‌ ‌సిండ్రోమ్‌ ‌మహిళల మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పి.సి.ఓ.ఎస్‌. ‌మహిళలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పి.సి.ఒ.ఎస్‌. ‌వల్ల మహిళల్లో…

బంగారు తెలంగాణలో.. బజారునపడ్డ విద్యా వ్యవస్థ !

సమాజంలో అభివృద్ధి అనేది నాణ్యతాయుతమైన విద్యపైననే ఆధారపడి ఉంటుంది.అందుకే ప్రపంచంలో అభివృద్ధిచెందిన దేశాలలో విద్యయొక్క ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.దాదాపు రెండుశతాబ్దాలకుపైగా పరాయిపాలనలో అష్టకష్టాలు పడిన మనదేశం చివరికి స్వాతంత్య్రం సముపార్జించడంలో మనదేశానికి చెందిన చాలామంది విదేశాలలో నాణ్యమైన విద్యనభ్యసించినవారే కీలకపాత్ర వహించడం గమన్హారం.అందుకే వారు ప్రపంచచరిత్రను అధ్యయనం చేయడం ఒక్కెత్తయితే, మనదేశ చరిత్రను,…

తెలంగాణ లో మూడవ రోజు భారత్ జోడో

రాష్ట్రం లో శుక్రవారం  మూడో రోజు భారత్ జోడో పాదయాత్ర  యాత్ర  ఉదయం  ఎలిగండ్ల నుంచి గోప్లపూర్ కలాన్ వరకు .. రాత్రి 7 గంటల వరకు మాన్యంకొండ వరకు కొనసాగనున్నది. యాత్రికులు  ధర్మపూర్ లో రాత్రి బస చేయనున్నారు. పాదయాత్రలో లో రాహుల్ గాంధీ తో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ…

చైనాలో మళ్లీ పెరుగుతున్న కొత్త కొరోనా కేసులు

వరుసగా మూడోరోజు వేయి కేసులు నమోదు ఆంక్షలను కఠినం చేసిన డ్రాగన్‌ ‌దేశం చైనాలో గురువారం వరుసగా మూడో రోజున కూడా 1000కి పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మధ్య చైనాలోని వూహాన్‌ ‌నగరం నుంచి వాయవ్యంలోని షినింగ్‌ ‌నగరం వరకు కొవిడ్‌ ఆం‌క్షలను రెట్టింపు చేశారు. అక్కడ కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు దిగులుగా…

నవోదయం

జీవితం వొక శిల అయిపోయిందని వొరిగిపోకు ఇప్పుడే ఆశల వులుల కలకలం మొదలైంది అది శిల్ప పరిమళాలతో వికసించడానికి… సంకల్పం వొక బిందువే అని క్రుంగిపోకు ఇప్పుడే ఆలోచనల జలాల ప్రవాహం ప్రారంభమైంది అది సింధువై ఆశయాల అలలతో వుప్పొంగడానికి… నేస్తం! సమైక్యతాసూర్యుడు సరికొత్త సామాజిక కిరణాలతో జగతిని జాగృతం చేయడానికి అలుముకున్న అలజడుల తిమిరాలు…